Questions_Day-2 (Daily Answer Writing)

  • క్రింది ప్రశ్నలకి సమాధానాలు రాయండి.                                          [CSM 2017]
  1. తెలుగు భాషా సాహిత్యాలపై ఆంగ్ల ప్రభావాన్ని విశదీకరించండి.                             (20 మార్కులు)
  2. తెలుగులో కనిపించే అన్యదేశ్యాల వల్ల కలిగే ప్రయోజనాలు తెల్పండి.                     (20 మార్కులు)
  3. మాండలికాలు ఎలా ఏర్పడుతాయో వివరించండి.                                               (10 మార్కులు)

 

How to write/upload answers to these questions?

                Answers can be written directly in the comment section below or if you feel uncomfortable typing in Telugu, then you can write your answers in book or paper, scan those answers and upload just by clicking image option in the comment box option.

ఆన్సర్ ఎలా రాయాలి?/ లేదా ఎలా అప్లోడ్ చేయాలి?

              సమాధానాలు కామెంట్ సెక్షన్ లో డైరెక్ట్ గా రాయొచ్చు, తెలుగులో టైప్ చేయడం కష్టంగా ఉన్నట్లయితే నోట్ బుక్ లో లేదా పేపర్ పై గాని రాసి, స్కాన్ చేసి కామెంట్ సెక్షన్ కింద ఉన్న ఇమేజ్ పై క్లిక్ చేసి మీ సమాధానాన్ని అప్ లోడ్ చేయండి.