Daily Answer Writing Practice- డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్
Click here for Daily Answer Writing Questions
ఏ సబ్జెక్ట్ నయినా, ఎంత బాగా చదివి అర్థం చేసుకున్నప్పటికీ, రాయడం సరిగా ప్రాక్టీస్ చేయనట్లయితే చెప్పాలనుకున్న విషయాన్ని పూర్తిగా చెప్పడంలో ఇబ్బంది ఎదురవుతుంది. ఈ సమస్యని అధిగమించడానికి పాటించాల్సిన ఏకైక మార్గం ప్రతీరోజు రాయడం ప్రాక్టీస్ చేయడమే.
Therefore, To improve your answer writing skills...
Daily few questions are posted here from the questions asked in previous years telugu literature optional papers and you can write your answer and improve your writing. You can directly write your answer in the comment section or you can write your answer in a paper, then scan image and upload here. It is suggested to review answers written by others so that it can help all the aspirants.
గత సంవత్సరాలలో అడిగిన ప్రశ్న పత్రాల నుండి, ప్రతి రోజు కొన్నిప్రశ్నలు ఇక్కడ ఇవ్వబడుతాయి. వాటికి ప్రతీ రోజు మీరు సమాధానాలు రాస్తూ మీయొక్క రాయు సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. అలాగే ఒకరి సమాధానాలు మరొకరు రివ్యూ చేసుకున్నట్లయితే, అటు సమాధానం రాసిన వ్యక్తితోపాటుగా రివ్యూ చేసిన వ్యక్తికి కూడా ఉపయోగపడుతుంది.
1 Comments
Can't upload only type?
ReplyDelete